హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే.. ఈ సంఘటన పై చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిగింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/11/Untitled-1-9.jpg)
దీంతో… పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లితండ్రులు. ఇక ఈ కేసులో యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు నర్సింగి పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.