వనపర్తి జిల్లాలో కలకలం. ఏపీలో జరిగినట్లుగానే… వనపర్తి జిల్లాలో జరుగుతోంది. వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందాయి. ఈ తరుణంలోనే… వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు పశుసంవర్ధక వైద్యులు. ఈ పరీక్షల తర్వాత… రిపోర్టు విడుదల చేస్తారు. అయితే.. బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందాయని అంటున్నారు. కానీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత…. దీనిపై క్లారిటీ రానుంది. కానీ వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.