మహబూబ్ నగర్ జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. మంటల్లో బస్సు దగ్ధం అయింది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో… నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం అయింది.

డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సును స్టేషన్ కు తరలించారు.
- మంటల్లో బస్సు దగ్ధం..
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఘటన
- టైరు పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం
- డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
మంటల్లో బస్సు దగ్ధం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఘటన
టైరు పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం
డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/Nx0JNZ93DP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025