మహాకుంభమేళా వెళ్తున్న ప్యాసింజర్స్ పలు వింతైన అనుభవాలను ఎదుర్కొంటున్నారు. కొందరు కావాలనే రైల్లో ప్రయాణికులు ఉండగా.. కిటీకీలు తెరిచి ఉన్నది చూసి కొందరు ఆకతాయిలు వాళ్ల మీద వాటర్ బాటిళ్లతో కిటీలోంచి నీళ్లు చల్లడం, బండరాళ్లతో అద్దాలు పగులకొట్టడం చేయడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా రైల్వేస్టేషన్లో ఓ రైలు ప్లాట్ఫామ్ వైపు వస్తుండగా అక్కడున్న ఓ వ్యక్తి బాటిల్లోని నీళ్లను ట్రైన్లోని ప్రయాణికులపై జల్లాడు. గమనించిన రైల్వే పోలీసు..ఆ వ్యక్తిని చితకబాది అక్కడి నుంచి లాక్కెళ్లాడు.ఇది చూసిన నెటిజన్లు ఆ మాత్రం ట్రీట్మెంట్ ఉండాలని కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1894961312243032099