పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షాన్బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ లోని తందూరి రోటీ బట్టి లోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.

fire
వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై మంటలను పూర్తిగా అదుపు చేసారు. అయితే…. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షాన్బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదంలో కొంత మేర ఆస్తి నష్టం జరిగింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.