భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి… ప్రియుడితో పారిపోయిన ఆంటీ !

-

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు భర్త జయరాజ్. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)అనే వ్యక్తితో వెళ్లిపోయింది సుకన్య.

A married woman left her husband and two children and ran away with her boyfriend whom she met on social media

తన భార్య, ప్రియుడు బైక్‌పై వెళ్తున్నారని తెలిసి, ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద పట్టుకున్నాడు భర్త జయరాజ్. ఈ తరుణంలోనే బైక్‌ను వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పరాయ్యారు గోపి, సుకన్య. అనంతరం పీఎస్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు జయరాజ్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news