love

పెళ్లి నాటకం.. రూ.6.50 కోట్లు కొల్లగొట్టిన కి‘లేడీ’

పెళ్లి సంబంధాలు చూడాలని ఓ యువకుడు మ్యాట్రిమోనిని ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో ఓ యువతి ఆ యువకుడికి చుక్కలు చూపించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి ఆస్తిపై కన్నేసిన ఆ యువతి మ్యాట్రిమోనిలో పని చేస్తుంటుంది. ఆ యువతి పేరు రీనా. యువకుడి ఆస్తి ఎలాగైనా కాజేయాలని పెళ్లి...

మాట్రిమోనిలో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని రూ.10 లక్షలు టోకరా..!!

విదేశాల్లో ఉంటానని చెప్పి ఓ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన యువతిని మోసం చేశాడు. మాట్రిమోని ద్వారా పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె దగ్గరి నుంచి రూ. 10 లక్షలు కాజేసి.. పారిపోయాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని...

ఎడిట్ నోట్ : మ‌న‌ల్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేరు బంగారం

ఫ‌స్ట్ కాజ్ : మ‌హా న‌గ‌రాల్లోనే కాదు చిన్న చిన్న ప‌ల్లెల్లోనూ.... ప్రేమ పేరిట ప‌ర‌మ ద‌రిద్రం న‌మోదు అవుతోంది. అవ‌న్నీ చూశాక ఈ ఆదివారం ప్రేమ క‌థ మీకోసం.ప్ర‌త్యేక‌మో ! సామాన్య‌మో ! వానల్లేవ్ కానీ ప్రేమ‌లున్నాయ్ ప్రేమ‌లతో కూడిన పాటలున్నాయ్ కొన్నంటే కొన్ని నీతి కోల్పోయిన క‌థ‌లు ఉన్నాయి వాటికి రంగుల పుస్త‌కంలో చోటిస్తే మార్కెట్ లో అదే మోస్ట్ సేల‌బుల్...

కోతులకు ఉన్న బుద్ది మనుషులకు లేదు..వీడియో వైరల్..

జంతువులకు మాటలు మాత్రమే రావు..ప్రేమలు కురుపించడంలో వాటికున్న పరిపాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు..అందుకే అంటారు..జంతువులు నయం అని.మనుషులు ఆశా జీవులు, ఎంత ఉన్నా ఇంకా కావాలి అంటూ స్వార్దంతో అవతలి వ్యక్తులను చంపడానికి కూడా వెనుకాడరు.కానీ మూగ జీవాలు మాత్రం ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమను పంచుతాయి..ఒకదానికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ...

బ్యూటీ స్పీక్స్ : నెత్తి మీద స్వ‌రం – హై ఎండ్ నోట్ 

క్ష‌మ‌ను ప్రేమ‌గా అడిగాను ఆ పిల్ల ద‌య‌ను బిక్ష‌గా ఇచ్చింది అలాంటి  సంద‌ర్భాన త‌న దేహాల‌కు స్వేద వేదాలు వ‌ల్లించాను క్ర‌మానుగ‌త ప్రేమ క్ర‌మానుగ‌త ఊహ అన్న‌వి ఉండవు  ఫ‌స్ట్ కాజ్ : ఒక్క‌డే పురుషుడు అనేకం స్త్రీ ఇలాంటి ముఖం ఆముఖం ఈవేళ ఏకః పురుషః.. సాయం కాలం గాలులకూ,మ‌ధ్యాహ్నం నీడ‌ల‌కు ఏమ‌యినా పొంత‌న లేకుండా పోతోంది. జీవితం ఇచ్చినంత స్వేచ్ఛను కాలం ఇవ్వ‌డం...

ప్రేమకు ఒప్పుకోకపోవడంతోనే గొంతు కోశా … హన్మకొండ ఘటనలో నిందితుడు అజార్ వెల్లడి

హన్మకొండలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న అజార్ అనే యువకుడు అనూష అనే యువతిపై దాడి చేసి గొంతు కోశారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని...

మార్నింగ్ రాగా : ఏకః‌ పురుషః  – త‌న దేహం నుంచి పొందిన దుఃఖం

ఏకః పురుషః అన్న‌ది  ఒక్క‌డే పురుషుడు  చుట్టూ స‌మ్మోహిత స్త్రీలు.. వారి ఆలోచ‌న‌లు.. వారి ఊహ‌లు..దేహ కూడ‌ళ్ల‌లో రాత్రులు..వెచ్చించిన స‌మ‌యాలు, అర్థం లేని సంద‌ర్భాలు.. విరుగుడుగా తోచిన మౌనాలు.. కాంతులు.. ఏకాంత స‌మేతాలు. చీక‌ట్లు..దట్ట‌మ‌యిన అరణ్యాలు.. అర‌ణ్య రోద‌న‌లు.. క‌న్నీటి లిపికి సంకేతాలు.. క‌లిస్తే ఒక్క‌డే పురుషుడు చుట్టూ ఎంద‌రెంద‌రు స్త్రీలు.      ...

ప్రేమోన్మాది ఘాతుకం… ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన యువకుడు

హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వేధించాడు అజహర్ అనే వ్యక్తి.  ప్రేమను తిరస్కరించడంతో కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. హన్మకొండలోని పోచమ్మ గుడి దగ్గర...

బ్యూటీ స్పీక్స్ : న‌డి జాము రాత..

ఆరాధ‌నీయ స్థ‌లాలు..స్మ‌ర‌ణీయ స్థావ‌రాలు.. అర్థం ఎంతో ! కానీ మ‌మేకం కాని త‌త్వం ఒక‌టి మ‌నిషిలో దాగి ఉంది. ముగ్ధ మ‌నోహ‌ర త‌త్వం గురించి విన్నానే ! అది న‌డి రేయి పంచిన హాయిలో ఉంది. న‌గ్న దేహ దారుల‌లో ఉంది..చిత్త భ్రాంతిలో కూడా ఉంది.. కొన్ని సార్లే ఈ విఫ‌ల‌త‌ను ప్రేమిస్తూ ఉండాలి....

ప్రియురాలితో ఈ విషయాలను చెప్తే.. పక్కా బ్రేకప్..!

ప్రేమ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ప్రేమ లో సక్సెస్ అవ్వలేరు. చాలా మంది ప్రేమలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే మీరు ప్రేమలో సక్సెస్ అయ్యారా..? హ్యాపీగా మీ ప్రియురాలితో ఉంటున్నారా..? అయితే అసలు ఈ తప్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే అమ్మాయిలతో ఈ విషయాన్ని చెప్పారంటే...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...