బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతి..?

-

బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారట. ఎయిర్ పోర్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందట కేంద్ర విమానయాన సంస్థ. శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర విమానయాన సంస్థ చర్యలు పూనుందని అంటున్నారు. ఈ తరునంలోనే.. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వబోతున్నారట.

Passengers allowed to travel from Begumpet airport

త్వరలోనే కమర్షియల్, డొమెస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే యోచనలో పౌర విమానయాన శాఖ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే… జరిగితే… శంషాబాద్ ఎయిర్‌పోర్టు వెళ్లాల్సిన పని ఉండదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news