అంగన్వాడీలకు చంద్రబాబు గుడ్‌న్యూస్ !

-

ఏపీలోని అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు సర్కార్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీని కూడా పెంచింది. దీనికి సంబంధించిన జీవోను అంగన్వాడీ ఉద్యోగులకు అందజేశారు. 62 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తించనుంది.

CM Chandrababu Naidu gives good news to Anganwadi workers and helpers

అంగన్‌వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపు సమయంలో ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news