ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్. అయితే… హైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదారు పోలీసులు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అటు కరీంనగర్ లో సైతం క్రికెట్ అభిమానుల సంబరాలు అడ్డుకున్నారు పోలీసులు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్ సహా కరీంనగర్ లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు.
కరీంనగర్లో సైతం క్రికెట్ అభిమానుల సంబరాలు అడ్డుకున్న పోలీసులు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్ సహా కరీంనగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు https://t.co/5KsRTiE3rI pic.twitter.com/y4McuUaI1M
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025