జాబ్స్ నోటిఫికేషన్స్ వద్దని ఆందోళన చేస్తున్నారు : భట్టి విక్రమార్క

-

తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి టైం టు టైం జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ హయాంలో జాబ్ నోటిఫికేషన్స్ రావడం లేదని నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయని, కానీ తమ ప్రజాపాలనలో వరుసగా నోటిఫికేషన్స్ ఇవ్వడంతో ప్రిపరేషన్‌కు టైం కావాలని, వెనువెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వొద్దని నిరుద్యోగులు అంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో అన్నారు.ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news