Bhatti Vikramarka

మధిరలో భట్టిని నిలువరించేది ఎవరు..కారుకు మళ్ళీ బ్రేకులేనా?

ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం..ఏపీకి బోర్డర్ ఉన్న ఈ స్థానంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఇటు తెలంగాణకు చెందినవారు..అటు ఆంధ్రా నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల ఓటర్లతో మిక్స్ అయిన మధిరలో ఇంతవరకు అధికార బి‌ఆర్‌ఎస్ గెలవలేదు. గతంలో ఈ స్థానంలో కాంగ్రెస్, సి‌పి‌ఐలు...

ఖమ్మంలో కొత్త మలుపు..కేసీఆర్‌తో భట్టి..!

ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు వచ్చారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా సభకు వచ్చారు. ఇక వీరంతా పూర్తిగా బీజేపీని టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. అనంతరం కేసీఆర్ సైతం మాట్లాడుతూ..బీజేపీపై ఫైర్ అయ్యారు. కేంద్రంలో...

ఎడిట్ నోట్: రేవంత్‌కు ఎండ్ కార్డు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పైచేయి సాధిస్తున్నారా? రేవంత్ రెడ్డి పి‌సి‌సి పదవి నుంచి తప్పుకోనున్నారా?అంటే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలని చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. ఎప్పుడైతే రేవంత్ పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో..అప్పటినుంచి కొందరు సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ వస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు....

నిన్నగాక మొన్న వచ్చిన వారికే పదవులు వచ్చాయన్నదే మా వాదన – భట్టి

కాంగ్రెస్ పార్టీలో వరుస పరిణామాల నేపథ్యంలో సీనియర్లు మంగళవారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి సీనియర్ నేతలకు ఫోన్లు చేయడంతో ఈ సమావేశం కాస్త వాయిదా పడింది. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుందాం అని దిగ్విజయ సింగ్ సీనియర్ నేతలకు...

రగులుతున్న కాంగ్రెస్..కోవర్టులకు పదవులు..రాజీనామాలు!

కాంగ్రెస్ లో ఏం జరిగిన పెద్ద రచ్చ లాగానే ఉంది..మొన్నటివరకు పార్టీలో పదవులు భర్తీ చేయలేదనే రచ్చ జరిగింది..అలాగే ఢిల్లీలో కొన్ని రోజుల పాటు ఈ పదవులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఎవరి లాబీయింగ్‌లు వారు చేశారు. చివరికి పదవుల భర్తీ పూర్తి అయింది..అందరి నేతలని కవర్ చేసేలా పదవులు ఇచ్చారు....

ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయి – భట్టి విక్రమార్క

ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు.. దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నేడు ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి ఎలాంటి అలజడి లేకుండా అధికార బదిలీ అయింది అంటే రాజ్యాంగం వల్లేనన్నారు. భారత రాజ్యాంగం సామాజికంగా అందరికి సమాన హక్కులు ఇచ్చిందన్నారు. 20...

పోడు భూముల సమస్యలపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు మృతి పట్ట విచారం వ్యక్తం చేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైంది. పోడు రైతుల జీవితాలతో కేసీఆర్‌ సర్కార్‌ ఆడుకుంటోంది. అర్హులైన వారికి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ విధానాలతో అధికారులు, గిరిజనులు...

కొనుగోలు చేయడం బీజేపీ.. టీఆర్‌ఎస్‌కి కొత్త ఏం కాదు : భట్టి

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న రాత్రి మొయినాబాద్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై కాంగ్రెస్‌ నేతలు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తాజా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం...

మిడతల లాగా ముడుగోడుపై దాడి చేసి కోట్లు పోసి ఓట్లు కొంటున్నారు – భట్టి

టిఆర్ఎస్, బిజెపి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. మునుగోడు లో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం తో సంపాదించిన కోట్ల రూపాయలు ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి...

భట్టి భజన..ఎక్కడో తేడా కొడుతోంది?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా బీజేపీ ఏ విధంగా ఫైర్ అవుతుందో అందరికీ తెలిసిందే...అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఫైర్ అవుతుంది. ఇలా ఇలా తమపై బీజేపీ ఫైర్ అవుతుండటంతో..కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఫైర్ అవుతున్నారు. మోదీ సర్కార్ టార్గెట్‌గానే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. అలాగే జాతీయ...
- Advertisement -

Latest News

చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా : కేటీఆర్‌

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్ కూడా...
- Advertisement -

ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై చర్యలు…బాలినేని శ్రీనివాసరెడ్డి

పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే తీవ్ర అసంతృప్తి...

హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!

అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని...

ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్‌ : మంత్రి కేటీఆర్‌

హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...

Breaking : గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...