భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందాడు. పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడాడు కామేష్. రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందాడు కామేష్. భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు కామేష్.

శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా.. ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించాడు అధికారులు. కాగా భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి
పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడిన కామేష్
రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్
భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్… https://t.co/L9SZDTVTmw pic.twitter.com/FJ2uhfkHXa
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2025