టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో సందడి చేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు… రానున్న వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అదేశించారు.