పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసింది భారత సైన్యం. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసింది భారత సైన్యం.

ఇక అటు సింధూ జలాల నిలిపివేతపై పాక్‌కు భారత్ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. ఈ మేరకు లేఖ ద్వారా పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు వివరించారు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం
పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు pic.twitter.com/G6EKwzkTwY
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025