రజతోత్సవాలకు సిద్దమవుతున్న బీఆర్ఎస్ కార్లు

-

భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవాలకు సిద్దమవుతున్నాయి కార్లు. మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో 25 అంబాసిడర్ కార్లు భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవాలకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 27న వరంగల్ సభకు 25 కార్లతో వెళతాం అంటున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్.

BRS cars getting ready for the silver jubilee of the Bharatiya Rashtra Samithi party

 

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర చేయనున్నారు. సిద్దిపేట నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుండి విద్యార్థి, యువత పాదయాత్ర ప్రారంభమైంది. అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించి.. జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news