భారత్‌లోని పాక్ పౌరులకు నేటితో డెడ్‌లైన్ ముగియనుంది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయుల గుర్తించారు. దేశం విడిచివెళ్లాలని ఇప్పటికే ఆదేశించింది కేంద్రం. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసింది కేంద్రం.

మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. అక్రమంగా భారత్‌లో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
- భారత్‌లోని పాక్ పౌరులకు నేటితోముగియనున్న డెడ్‌లైన్
- కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసుల తనిఖీలు
- వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయుల గుర్తింపు
- దేశం విడిచివెళ్లాలని ఇప్పటికే ఆదేశించిన కేంద్రం
- ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసిన కేంద్రం
- మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు
- అక్రమంగా భారత్‌లో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక..