‘ది ఫ్యామిలీ మ్యాన్‌-3’ నటుడు అనుమానాస్పద మృతి

-

The Family Man Actor Rohit Basfore Passed Away: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించారు. అయితే తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్‌’ నటుడు అనుమానాస్పద మృతి చెందాడు. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ నటుడు రోహిత్‌ బాస్పోర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

The Family Man Actor Rohit Basfore Passed Away

అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్ బాస్పోర్ మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీన్ని పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news