హజ్ యాత్ర-2025ను జెండా ఊపి ప్రారంభించిన హజ్ కమిటీ

-

హజ్ యాత్ర-2025 పై కీలక అప్డేట్ వచ్చింది. హజ్ యాత్ర-2025ను జెండా ఊపి ప్రారంభించారు హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ హుస్రూ పాషా. నాంపల్లి హజ్ హౌస్ నుంచి ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మొదటి విడతగా హజ్ యాత్రకు 292 మంది వెళుతున్నారు.

Hajj Committee flags off Hajj 2025

హజ్ హౌస్ నుంచి 9 బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు ముస్లింలు. ఈ సందర్బంగా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు హజ్ ఛైర్మన్, మత పెద్దలు. ఈ తరుణంలోనే హజ్ యాత్ర-2025 కు ముస్లిమ్స్ వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news