BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలి అని…ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా ట్వీట్ చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం అయింది. దింతో కొద్ది రోజులు కేటీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయం ఐంది.

గాయం మానేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఈ తరుణంలోనే BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలి అని..ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
ఇక అటు కేటీఆర్ గాయం నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు KTR గారు జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు నారా లోకేష్. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు నారా లోకేష్.
https://twitter.com/ysjagan/status/191704170 3355355615