హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 146 మంది సీఐలు బదిలీ అయ్యారు. చాలా పోలీస్ స్టేషనులకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించారు సిపి ఆనంద్. 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్ల నియామకం చేసారు.

చాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ల బదిలీ ఆయ్యారు. కొత్తవారు నియామకం కూడా అయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జార్ అయ్యాయి.
- హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు.
- 146 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు
- చాలా పోలీస్ స్టేషనులకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించిన సిపి ఆనంద్.
- 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్ల నియామకం..
- చాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ల బదిలీ.. కొత్తవారు నియామకం.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 146 మంది సీఐలు బదిలీ pic.twitter.com/3DWiNicr2i
— BIG TV Breaking News (@bigtvtelugu) April 30, 2025