BREAKING: అయోధ్య రామమందిరానికి వచ్చిన ముస్లిం మహిళ అరెస్ట్

-

అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి వచ్చిన ముస్లిం మహిళ అరెస్ట్ అయ్యారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి వచ్చిన ముస్లిం మహిళను అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మహారాష్ట్ర నుండి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Muslim woman visiting Ayodhya Ram Mandir detained by police due to suspicious activities
Muslim woman visiting Ayodhya Ram Mandir detained by police due to suspicious activities

అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి వచ్చిన ముస్లిం మహిళ బుర్కా కప్పుకుని వచ్చినట్లు సమాచారం అందుతోంది. దింతో ముస్లిం మహిళను ఆపివేశారు అధికారులు. ఈ తరుణంలోనే ఆమె భద్రతా అధికారితో గొడవ పెట్టుకుంది. చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితితో బాధపడుతుందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news