కల్లు తీసుకురావొద్దని చెప్పినందుకు.. బస్సు ముందు మహిళ నిరసన

-

కల్లు తీసుకురావొద్దని చెప్పినందుకు.. బస్సు ముందు మహిళ నిరసన తెల్పింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. నల్గొండకు వెళ్తున్న బస్సులో.. కళ్లు తీసుకుని ఎక్కేందుకు ప్రయత్నించింది మహిళ. బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని.. దిగిపోవాలని చెప్పారు డ్రైవర్, కండక్టర్.

RTC Bus Halted in Nalgonda After Woman Protests Over Toddy Objection

దీంతో.. తీవ్ర ఆగ్రహావేశాలకు గురై, బస్సు ముందు నిల్చొని మహిళ నిరసన తెలిపింది. బస్సులో కల్లు తీసుకోపోకూడదని ఎవరు చెప్పారంటూ మండిపడింది. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news