Dhatri Madhu arrested in APPSC papers scam case: ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ధాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ధాత్రి మధును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు ఏపీ పోలీసులు. క్యామ్‌సైన్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు ధాత్రి మధు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ధాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఇక ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.