ఉద్యోగులు సంయమనంతో ఉంటే సమస్యలు పరిష్క చౌక్ లను కూడా ఎత్తేసి ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం సహకరించడం లేదు. వ్యక్తిగతంగా ఎవ్వరినీ విమర్శించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రజలను వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉ:దనుకున్నాం. కానీ రూ.8లక్షల కోట్లు ఉంది. ప్రతినెల అప్పులకే 6,500 కోట్లు చెల్లిస్తున్నామని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సన్నబియ్యం ఇస్ున్నమన్నారు. పేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని.. షో పోలిటిక్స్ చేయడం కాంగ్రెస్ కి చేతకాదు అని అన్నారు.