ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూత

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూసారూ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు బండారి రాజిరెడ్డి. 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజిరెడ్డి… అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు.

Former Uppal MLA and Congress leader Bandari Rajireddy passes away
Former Uppal MLA and Congress leader Bandari Rajireddy passes away

 

  • ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూత
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందిన బండారి రాజిరెడ్డి
  • 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజిరెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news