వేదికపై స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్

-

హీరో విశాల్ కు ఊహించని షాక్ తగిలింది. వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు హీరో విశాల్. తమిళనాడు విల్లుపురంలో జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన విశాల్… వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు.

Hero Vishal sensational comments

కార్యక్రమం మధ్యలో.. ఒక్కసారిగా స్పృహ తప్పి వేదికపై కుప్పకూలిన తమిళ హీరో విశాల్… అందరినీ గందరగోలానికి గురి చేశారు. దీంతో.. చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించింది సిబ్బంది. హీరో విశాల్ కు ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

 

  • వేదికపై స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్
  • తమిళనాడు విల్లుపురంలో జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన విశాల్
  • కార్యక్రమం మధ్యలో.. ఒక్కసారిగా స్పృహ తప్పి వేదికపై కుప్పకూలిన తమిళ హీరో
  • దీంతో.. చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించిన సిబ్బంది

Read more RELATED
Recommended to you

Latest news