Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం.. వారికి పన్ను మినహాయింపు

-

Property tax exemption granted to soldiers within village limits: ఏపీ పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇచ్చింది. సరిహద్దుల్లో సేవలు అందించిన రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ పంచాయతీరాజ్ శాఖ. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సుతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Property tax exemption granted to soldiers within village limits

ఇది ఇలా ఉండగా, వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే నా వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news