సీఎం రేవంత్ రెడ్డి గొప్ప మనసు… రూ.12 ల‌క్ష‌లు ఆర్థిక సహాయం

-

సీఎం రేవంత్ రెడ్డిగొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. చికిత్సకు రూ.12 ల‌క్ష‌లు ఆర్థిక సహాయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు సిరిసిల్ల సాయిచరణ్. అయితే చికిత్స కోసం ఇంటిని అమ్మేసినా డబ్బులు సరిపోకపోవడం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ ఇబ్బంది చెప్పుకున్నారు సాయి చరణ్.

CM Revanth Reddy supports cancer victim's family 12 lakh financial assistance for treatment
CM Revanth Reddy supports cancer victim’s family 12 lakh financial assistance for treatment

గతంలో రూ. 5లక్షలు, తాజాగా CMRF ద్వారా రూ.7 లక్షలు అందించారు రేవంత్ రెడ్డి. ఇక తాజాగా బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన సిరిసిల్ల సాయిచరణ్ చికిత్సకు రూ.12 ల‌క్ష‌లు ఆర్థిక సహాయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news