ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని

-

ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్నాడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మీద మేమే గెలిచామని పేర్కొన్నారు. భారత్ దాడిలో మాకు ఏమి నష్టం జరగలేదు అని డప్పు కొట్టుకొని సంబరాలు చేసుకున్న పాకిస్తాన్, నిజం ఒప్పుకుందని పేర్కొన్నారు.

Pakistan Prime Minister Shehbaz Sharif finally admits defeat
Pakistan Prime Minister Shehbaz Sharif finally admits defeat

మే 9న అర్ధరాత్రి 2.30గం.లకు జనరల్ మునీర్ నాకు కాల్ చేసి భారత్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిందని చెప్పారని తెలిపారు. ఈ మిస్సైల్ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్బోస్, ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయని వెల్లడించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.

Read more RELATED
Recommended to you

Latest news