KTR: కేటీఆర్‌కు బ్రిటన్ నుంచి మరో ఆహ్వానం

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. యూకేలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానం దక్కింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆటో బ్రాండ్లకు సేవలు అందించే పీడీఎస్‌ఎల్ కంపెనీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌.

Another prestigious invitation for former minister and BRS working KTR
Another prestigious invitation for former minister and BRS working KTR

ఈ నెల 30న యూకేలో కంపెనీ నూతన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌.

 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

🔷 యూకేలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానం

🔷 ప్రపంచంలోని అతిపెద్ద ఆటో బ్రాండ్లకు సేవలు అందించే పీడీఎస్‌ఎల్ కంపెనీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్న కేటీఆర్

🔷 ఈ నెల 30న యూకేలో కంపెనీ నూతన కేంద్రాన్ని ప్రారంభించనున్న కేటీఆర్

Read more RELATED
Recommended to you

Latest news