డీసీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి డీసీఎంలో ఆవులు అక్రమ రవాణా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన అరటి గెలలు, కింద ఆవులు..పుష్ప సినిమా తరహాలో పిఠాపురం నుంచి గోవుల తరలించారు. పక్కా సమాచారంతో భజరంగ్ దళ్, గోరక్ష సమితి, చౌటుప్పల్ దగ్గర డీసీఎంలో తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు.

హిందూ ధర్మం కోసం తామున్నామని చెప్పుకుంటున్న నేతలు ఏపీలో ఉన్న పట్టించుకోలేదు నేతలు. ఇక తాజాగా డీసీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి డీసీఎంలో ఆవులు అక్రమ రవాణా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘంటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
డీసీఎం గారి నియోజకవర్గం నుంచి డీసీఎంలో ఆవులు అక్రమ రవాణా
పైన అరటి గెలలు, కింద ఆవులు..పుష్ప సినిమా తరహాలో పిఠాపురం నుంచి గోవుల తరలింపు
పక్కా సమాచారంతో భజరంగ్ దళ్, గోరక్ష సమితి, చౌటుప్పల్ దగ్గర డీసీఎంలో తరలిస్తున్న ఆవులను పట్టుకున్న తెలంగాణ పోలీసులు
హిందూ ధర్మం కోసం… pic.twitter.com/i8GDBtgX5q
— greatandhra (@greatandhranews) May 19, 2025