టీడీపీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు

-

టీడీపీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయగా.. ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌,

A total of 19 committees have been formed to organize the TDP Mahanadu
A total of 19 committees have been formed to organize the TDP Mahanadu

బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు. కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తునాన్రు. మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు టీడీపీ మహానాడు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news