BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, హరీష్, ఈటలలకు కూడా !

-

కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపంపారు. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీశ్ రావు.

Kaleshwaram Commission,KCR
Kaleshwaram Commission notices to KCR

కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు ఈటల. ఈ తరుణంలోనే కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news