టీడీపీ అధిష్టానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరికలు జారీ చేశారు. అర్హత లేని వారికి పదవులు ఇస్తే వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వము, పార్టీకి మొదటి నుండి నమ్మకంగా పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలన స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
గత వైసిపి ప్రభుత్వం లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వం వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు…కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం లో లాగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలకు న్యాయం జరిగేలాగా చూస్తామని వారిలాగా వైసిపి వారికి మాత్రమే న్యాయం చేస్తామని ప్రకటించారు. వైసిపి నాయకులు చాలాసార్లు మాకు రాయబారం పంపారు 60% 40% తీసుకుందామని తెలిపారు.
టీడీపీ అధిష్టానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక
అర్హత లేని వారికి పదవులు ఇస్తే వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వము, పార్టీకి మొదటి నుండి నమ్మకంగా పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి – టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ pic.twitter.com/BiKzC4wCp2
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2025