BREAKING : విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్నిప్రమాదం

-

Major fire at Visakhapatnam Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక ఈ సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతోంది అగ్నిమాపక సిబ్బంది.

Major fire at Visakhapatnam Steel Plant
Major fire at Visakhapatnam Steel Plant

ఇవాళ ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

ఎస్ఏంఎస్ 2 మిషన్ లో ఎగసిపడుతున్న మంటలు

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

 

Read more RELATED
Recommended to you

Latest news