తిరుమలలో పిస్టల్, టెలిస్కోప్ కలకలం !

-

Pistol and telescope chaos in Tirumala:  తిరుమలలో పిస్టల్, టెలిస్కోప్ కలకలం రేపింది. అలిపిరిలో చెక్ పాయింట్ లో బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్, టెలిస్కోప్ స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి ఓ భక్తుడు కారులో తీసుకెళుతుండగా అదుపులోకి తీసుకుంది ఎస్పీఎఫ్ సిబ్బంది. భక్తుడు తెలియకుండా తీసుకురావడంతో తిరిగి భక్తుడికి అప్పగించారు విజిలెన్స్ అధికారులు.

Pistol and telescope chaos in Tirumala
Pistol and telescope chaos in Tirumala

ఇక అ తాజాగా తిరుమలలో మరో అపచారం బయటపడింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగుతూ కనిపించారు. మందు తాగిన తర్వాత బాటిల్లను మెట్లపై విసిరితో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ మందుబాబుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news