Nikhil Movie Incident: టాలీవుడ్ హీరో నిఖిల్ సినిమా షూటింగ్ సమయంలో కీలక పరిణామం జరిగింది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హీరో నిఖిల్ చేస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన జరిగింది.

శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద మాయం అయిందని చెబుతున్నారు. అటు హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన
శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద
అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు https://t.co/x98xY5eaKE pic.twitter.com/yLewxQTiQ7
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025