పార్టీలో డ్రగ్స్.. మంగ్లీ ఫస్ట్ రియాక్షన్.!

-

బర్త్ డే పార్టీపై తెలుగు సింగర్ మంగ్లీ ఫస్ట్ రియాక్టు అయ్యారు. మా అమ్మనాన్న కోరిక మేరకు రిసార్ట్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాను అని పేర్కొన్నారు తెలుగు సింగర్ మంగ్లీ. సౌండ్ సిస్టమ్, లిక్కర్ కు పర్మిషన్ తీసుకోవాలన్న ఐడియా లేదని వివరించారు.

Marijuana riot at folk singer Mangli's birthday party
Marijuana riot at folk singer Mangli’s birthday party

ఎవరైనా గైడ్ చేసినా పర్మిషన్ తీసుకునే దాన్ని… తెలిసి తప్పు చేయలేదు, తెలియకుండా జరిగిందని క్లారిటీ ఇచ్చారు తెలుగు సింగర్ . మంగ్లీ. ఫారెన్ లిక్కర్, డ్రగ్స్ లేవు… ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు అని కోరారు తెలుగు సింగర్ మంగ్లీ.

కాగా ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి చేశారు. పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ మంగ్లీ… కొత్త వివాదంలో చిక్కుకుంది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news