ఇండస్ట్రీలో మరో విషాదం…కరిష్మా కపూర్ భర్త మృతి!

-

Karishma Kapoor’s ex husband Sanjay Kapur passed away: ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చూడు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు… రకరకాల కారణాల వల్ల మరణించారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు గుండెపోటు లేదా ఇతర సమస్యల కారణాలవల్ల చాలామంది నటీనటులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.

Karishma Kapoor's ex husband Sanjay Kapur passed away due to heart attack
Karishma Kapoor’s ex husband Sanjay Kapur passed away due to heart attack

బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మృతి చెందారు. 53 సంవత్సరాల సంజయ్ కపూర్… గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. యూకే లో ఉంటున్న ఆయన గురువారం… పోలో ఆడుతుండగా గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయం తెలియగానే బాలీవుడ్ ఉన్నటి కరిష్మా కపూర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news