మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌

-

వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు.

Former YSRCP MLA Chevireddy Bhaskar Reddy arrested
Former YSRCP MLA Chevireddy Bhaskar Reddy arrested

అనంతరం విజయవాడలోని సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తరలించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు అధికారులు. దింతో లిక్కర్ కేసులో ఏ38 ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news