మంచం కింద ప్రియుడితో లేడీ కానిస్టేబుల్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

-

ప్రియుడితో భార్య రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు. మంచం కింద రొమాన్స్ చేస్తూ… అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

AUNTY, CRIME, WIFE
Lady constable with boyfriend under bed.. Husband caught red-handed

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్ గా యువతి పనిచేస్తుంది. అయితే ఆమెను కానిస్టేబుల్ చేసేందుకు భర్త చాలా కష్టపడ్డాడు. తన తల్లి నగలను కూడా అమ్మి ఆమెను కానిస్టేబుల్ చేశాడు.

కానీ ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహేతర సంబంధానికి అలవాటు పడింది. అగ్నిమాపక దళంలో పనిచేస్తున్న మరో… ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ కానిస్టేబుల్. దీంతో వాళ్ళ బండారం బయటపెట్టాడు భర్త. రెడ్ హ్యాండెడ్ గా… పట్టుకొని పరువు తీశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news