తెలంగాణలో దారుణం.. 7 ఏళ్ళ బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగికదాడి

-

Atrocity in Telangana : తెలంగాణలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి మైనర్ పాల్పడ్డాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ – జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడి జరిగింది.

Atrocity in Telangana 16-year-old boy sexually assaults 7-year-old girl
Atrocity in Telangana 16-year-old boy sexually assaults 7-year-old girl

బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు బాలుడు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడడంతో పోలీసులులకి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news