case registered against Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు ఊహించని షాక్ తగిలింది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారని తెలిపారు విజయ్ దేవరకొండ. గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేశారు పోలీసులు.
- విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
- రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు
- 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారన్న విజయ్ దేవరకొండ
- గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు