అతనికి ఆ ప్రైవేట్ పార్ట్ అంటేనే మోజు.. ప్రభాస్ హీరోయిన్ సంచలనం !

-

ప్రముఖ సినీ నటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మాళవిక మోహనన్ తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వరుస సినిమా ఆఫర్లతో జోరు మీద ఉన్న ఈ చిన్నది తన నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మాళవిక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన సినిమాలకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా కొన్ని సంచలన కామెంట్లు చేసింది. అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పాత్రలు ముఖ్యంగా వారి శరీర భాగాల ప్రదర్శన గురించి ఈ చిన్నది మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది. దర్శకులకు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ అంటేనే మోజు అంటూ మాట్లాడారు. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news