prabhas

ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై సందేహాలు.. పిట్టకథలు ప్రభావమేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడని ప్రకటన వచ్చినపుడు అందరూ షాకయ్యారు. మాస్ హీరో ప్రభాస్, క్లాస్ సినిమాలు చేసిన నాగ్ అశ్విన్ తో సినిమా చేయడమేంటని ఆశ్చర్యానికి లోనయ్యారు. అదీగాక 5వందల కోట్లతో సినిమా కావడంతో ఆ ఆశ్చర్యం మరింత పెరిగింది. కాలంలో ముందుకు...

అనుష్కతో సైలంట్ గా సినిమా స్టార్ట్ చేసిన యువి బ్యానర్

అందాల అనుష్క యువి క్రియేషన్స్ ను ఇప్పట్లో వదిలేట్లుగా లేదు.ఓ వైపు పొన్నియన్ సెల్వంకు డేట్స్ ఇచ్చి నిన్నటివరకు కలిసొచ్చిన యువీలో మరో సినిమాకు రెఢీ అయిపోయింది.ఎలాంటి హడావిడి లేకుండా అనుష్క ఎందుకు యువిలో ఫిలిం చేస్తున్నట్లు అన్న గుసగుసలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ అనుష్క..నేటితరం ట్రెండీ బ్యూటీస్ రాకతో పోటీలో...

ఆకట్టుకుంటున్న రాధే శ్యాం గ్లింప్స్ .. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారుగా !

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. సుమారు 40 సెకండ్స్ దాకా ఉన్న ఈ వీడియోలో ఒక ఫారెన్ రైల్వే స్టేషన్  చూపించారు. అందులో జనాల మధ్య లో నడుచుకుంటూ వెళుతున్న పూజా హెగ్డేని వెనుక నుంచి చూసిన ప్రభాస్...

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలింస్ కు విలన్లు దొరకినట్లేనా

విలన్స్ రెడీ అయిపోయారు.ఇంతకాలం ఆయా ఫిలింస్ కు విలన్ ఎవరో తెలియక సతమతమైన అభిమానులకు ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫామ్ న్యూస్ రావడంతో పండగ చేసుకుంటున్నారు.తమ అభిమాన హీరోలు ఆయా విలన్స్ ను ఎలా ఫేస్ చేస్తారో ఎలాంటి యాక్షన్ పండిస్తారో చూడాలని పలువురు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సెట్ప్ మీదున్న సినిమాలకు త్వరలో...

రాధేశ్యామ్ విడుదల తేదీ ఖరారైనట్టేనా..?

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటన వెలువడినప్పటి నుండి వరుస పెట్టి మరీ సినిమా విడుదల తేదీలు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. దాదాపుగా ప్రతీ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఐతే అన్ని సినిమాల విడుదల తేదీలు వచ్చినప్పటికీ రాధేశ్యామ్ విడుదల తేదీ విషయంలో మాత్రం సంధిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ...

సలార్: ప్రభాస్ ఢీ కొట్టబోయేది ఎవరినంటే?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అందులో ప్రభాస్ హీరో కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజా అప్డేట్ బయటకి వచ్చింది. కేజీఎఫ్ సినిమాలో...

సలార్: ప్రశాంత్ నీల్ కామెంట్లతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం..

కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవలే ఇందులో నటించే హీరోయిన్ శృతి హాసన్ అని ప్రకటించారు. ఐతే సలార్ సినిమా కథపై అనేక పుకార్లు...

హీరో ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తుందా

ప్రభాస్‌కు దిష్టి తగిలిందా ప్రస్తుతం నెట్లో ట్రోల్‌ అవుతున్న మాట ఇది. ప్రభాస్ దూకుడుకు..పాన్‌ ఇండియా ఇమేజ్‌కు దిష్టి తగిలిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందంటూ ఫ్యాన్స్‌ వాపోతున్నారు. మూడు సినిమాల షూటింగులతో దూకుడు మీదున్న ప్రభాస్ ని వరుస ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయట..దీనిపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఏడాదికి...

ప్రారంభం నాడే ఆదిపురుష్ సెట్ లో అగ్ని ప్రమాదం..

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ముంబై స్టూడియో లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సినిమాకోసం వేసిన...

ఆదిపురుష్ కూడా మొదలయిపోయింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అయిన రాధేశ్యాం అనే సినిమా రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన దాదాపుగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ కూడా మొదలైందని అధికారికంగా...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -