మళ్లీ తెలంగాణకే వస్తున్న IAS ఆమ్రపాలి

-

ఐఏఎస్ ఆమ్రపాలి విషయంలో కీలక పరిణామము చోటు చేసుకుంది. తెలంగాణకు తిరిగి రాబోతున్నారు ఐఏఎస్ ఆమ్రపాలి. ఏఐఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్లో ఊరట లభించింది. దింతో ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేశారు.

IAS Amrapali is coming to Telangana again
IAS Amrapali is coming to Telangana again

డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లారు ఐఏఎస్ ఆమ్రపాలి. అయితే తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్లో పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దింతో తెలంగాణకు తిరిగి రాబోతున్నారు ఐఏఎస్ ఆమ్రపాలి.

Read more RELATED
Recommended to you

Latest news