కుబేర సినిమా చూస్తుండగా తీవ్ర విషాదం నెలకొంది. థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ కూలింది. ఈ సంఘటన లో పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద సీలింగ్ పై కప్పు..ఊడి పడింది.

ఈ సంఘటన లో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు దిగారు ప్రేక్షకులు. ఇక ఈ సంఘంటలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. పలువురికి స్వల్ప గాయాలు
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడి పడిన సీలింగ్ పైకప్పు.. పలువురికి స్వల్ప గాయాలు
దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు… pic.twitter.com/XHgEq2c8vV
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025