నేడు ORR- కొండాపూర్ PJR ఫ్లైఓవర్ ప్రారంభం

-

నేడు ORR- కొండాపూర్ PJR ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ ORR- కొండాపూర్ PJR ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ORR- కొండాపూర్ మధ్య అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటు చేశారు. 1.2 కిమీ పొడవు, 24 మీటర్ల వెడల్పు, 6 లేన్లతో ఫ్లైఓవర్ నిర్మించారు.

FLYOVER
ORR-Kondapur PJR flyover to be inaugurated today

రూ.182 కోట్లతో నిర్మాణమైన PJR ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్ లపై నిర్మించారు మూడోస్థాయి ఫ్లై ఓవర్. కాగా నేడు ORR- కొండాపూర్ PJR ఫ్లైఓవర్ ప్రారంభం కానున్న తరుణంలోనే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు
తీరనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news