మహా న్యూస్ ఇష్యూ.. BRS గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్

-

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అరెస్టు చేసారు పోలీసులు. మహా న్యూస్ ఆఫీస్ పై దాడి కేసులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అరెస్టు చేసారు పోలీసులు.

gellu srinivas
Police arrest BRS student wing state president Gellu Srinivas Yadav

అనంతరం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు… మహాన్యూస్ పై దాడి చేసిన BRSV విద్యార్థి సంఘం నాయకులు బీఆర్ఎస్ భవన్ లో ఉన్నట్లు గుర్తించారు. ఇక వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఇక చివరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అరెస్టు చేసారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news